భగవద్గీత శ్రీశంకరాచార్యుల భాష్యంతో
భగవద్గీత అనే అమృతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్న జిజ్ఞాసువులం మనమంతా. ఒక ప్రసిద్ధ శ్లోకంలో ఇలా చెప్పారు. ఉపనిషత్తులన్నింటిని ఆవులతో పోలిస్తే, శ్రీకృష్ణుడిని గోపాలుడిగా భావిస్తే, అర్జునుడు లేగ దూడ స్థానంలోని వాడు. ఉపనిషత్తుల సారమే గీతామృతం అనే పాలు. దూడకు […]